Skip to content
ThuthiThuthiThuthi
Proverbs · chapter 24 · verse 13

Proverbs 24:13 in Telugu

నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా.

Naa kumaarudaa, tene traagumu adi ruchigaladi gadaa tenepattu tinumu adi nee naalukaku teepiye gadaa.

Proverbs 24:13 in English

King James Version (KJV)
My son, eat thou honey, because [it is] good; and the honeycomb, [which is] sweet to thy taste:
World English Bible (WEB)
My son, eat honey, for it is good, the droppings of the honeycomb, which are sweet to your taste;
American Standard Version (ASV)
My son, eat thou honey, for it is good; And the droppings of the honeycomb, which are sweet to thy taste:
Bible in Basic English (BBE)
My son, take honey, for it is good; and the flowing honey, which is sweet to your taste:
Darby Translation (DBY)
Eat honey, my son, for it is good; and a honeycomb is sweet to thy taste:
Webster's Bible (WBS)
My son, eat thou honey, because [it is] good; and the honey-comb, [which is] sweet to thy taste:
Young's Literal Translation (YLT)
Eat my son, honey that [is] good, And the honeycomb — sweet to thy palate.

Read in context

  1. 11చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా?
  2. 12ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.
  3. 13నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా.
  4. 14నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు.
  5. 15భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి యుండకుము వాని విశ్రమస్థలమును పాడుచేయకుము.
Read all of Proverbs 24

Cross references

Original words (Hebrew)

Proverbs 24:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.