Proverbs · chapter 25 · verse 16
Proverbs 25:16 in Telugu
తేనె కనుగొంటివా? తగినంతమట్టుకే త్రాగుము అధికముగా త్రాగినయెడల కక్కి వేయుదువేమో
Tene kanugontivaa? Taginantamattuke traagumu adhikamugaa traaginayedala kakki veyuduvemo
Proverbs 25:16 in English
- King James Version (KJV)
- Hast thou found honey? eat so much as is sufficient for thee, lest thou be filled therewith, and vomit it.
- World English Bible (WEB)
- Have you found honey? Eat as much as is sufficient for you, lest you eat too much, and vomit it.
- American Standard Version (ASV)
- Hast thou found honey? eat so much as is sufficient for thee, Lest thou be filled therewith, and vomit it.
- Bible in Basic English (BBE)
- If you have honey, take only as much as is enough for you; for fear that, being full of it, you may not be able to keep it down.
- Darby Translation (DBY)
- Hast thou found honey? Eat so much as is sufficient for thee, lest thou be surfeited therewith, and vomit it.
- Webster's Bible (WBS)
- Hast thou found honey? eat so much as is sufficient for thee, lest thou be filled with it, and vomit it.
- Young's Literal Translation (YLT)
- Honey thou hast found — eat thy sufficiency, Lest thou be satiated [with] it, and hast vomited it.
Read in context
- 14కపటమనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు.
- 15దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించ వచ్చును సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును.
- 16తేనె కనుగొంటివా? తగినంతమట్టుకే త్రాగుము అధికముగా త్రాగినయెడల కక్కి వేయుదువేమో
- 17మాటిమాటికి నీ పొరుగువాని యింటికి వెళ్లకుము అతడు నీవలన విసికి నిన్ను ద్వేషించునేమో.
- 18తన పొరుగువానిమీద కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు.
Cross references
- Proverbs 25:27 సామెతలు 25:27తేనె నధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము.
- Ephesians 5:18 ఎఫెసీయులకు 5:18మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.
- Proverbs 24:13–14 సామెతలు 24:13–14నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు.
- Isaiah 7:15 యెషయా 7:15కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును.
- Luke 21:34 లూకా 21:34మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.
- 1 Samuel 14:25–27 1 సమూయేలు 14:25–27జనులందరు ఒక అడవిలోనికి రాగా అక్కడ నేలమీద తేనె కనబడెను. జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోటపెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము వినలేదు. గనుక తన చేతికఱ్ఱ చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను.
- Judges 14:8–9 న్యాయాధిపతులు 14:8–9కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసికొని వచ్చుటకు తిరిగి వెళ్లుచుండగా, ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు, సింహపుకళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కన బడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెళ్లుచు తన తలిదండ్రులయొద్దకు వచ్చి వారికి కొంత నియ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు.