Proverbs · chapter 24 · verse 20
Proverbs 24:20 in Telugu
దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును
Durjanuniki mundu gati ledu bhaktiheenula deepamu aaripovunu
Proverbs 24:20 in English
- King James Version (KJV)
- For there shall be no reward to the evil [man;] the candle of the wicked shall be put out.
- World English Bible (WEB)
- for there will be no reward to the evil man. The lamp of the wicked will be snuffed out.
- American Standard Version (ASV)
- For there shall be no reward to the evil man; The lamp of the wicked shall be put out.
- Bible in Basic English (BBE)
- For there will be no future for the evil man; the light of sinners will be put out.
- Darby Translation (DBY)
- for there shall be no future to the evil [man]; the lamp of the wicked shall be put out.
- Webster's Bible (WBS)
- For there shall be no reward to the evil [man] ; the candle of the wicked shall be extinguished.
- Young's Literal Translation (YLT)
- For there is not a posterity to the evil, The lamp of the wicked is extinguished.
Read in context
- 18యెహోవా అది చూచి అసహ్యించుకొని వానిమీదనుండి తన కోపము త్రిప్పుకొనునేమో.
- 19దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనులయెడల మత్సరపడకుము.
- 20దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును
- 21నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము ఆలాగు చేయనివారి జోలికి పోకుము.
- 22అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో యెవరికి తెలియును?
Cross references
- Proverbs 13:9 సామెతలు 13:9నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును.
- Job 18:5–6 యోబు 18:5–6భక్తిహీనుల దీపము ఆర్పివేయబడునువారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారములో వెలుగు అంధకారమగును వారియొద్ద నున్న దీపము ఆరిపోవును
- Psalm 11:6 కీర్తనలు 11:6దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియువారికి పానీయభాగమగును.
- Job 21:17 యోబు 21:17భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా. వారిమీదికి ఆపదవచ్చుట బహు అరుదు గదా.
- Proverbs 20:20 సామెతలు 20:20తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును.
- Matthew 8:12 మత్తయి 8:12రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
- Jude 1:13 యూదా 1:13తమ అవమానమను నురుగు వెళ్ల గ్రక్కువారై, సముద్రముయొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పితిరుగు చుక్కలుగాను ఉన్నారు; వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి యున్నది.
- Isaiah 3:11 యెషయా 3:11దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును.
- Matthew 25:8 మత్తయి 25:8బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి.
- Proverbs 23:18 సామెతలు 23:18నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు.
- Psalm 9:17 కీర్తనలు 9:17దుష్టులును దేవుని మరచు జనులందరునుపాతాళమునకు దిగిపోవుదురు.