Proverbs · chapter 26 · verse 2
Proverbs 26:2 in Telugu
రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును.
Rekkalu kottukonuchu taaraaduchunna pichchukayu daatuchundu vaanakovelayu digakundunatlu hetuvuleni shaapamu tagulakapovunu.
Proverbs 26:2 in English
- King James Version (KJV)
- As the bird by wandering, as the swallow by flying, so the curse causeless shall not come.
- World English Bible (WEB)
- Like a fluttering sparrow, like a darting swallow, so the undeserved curse doesn’t come to rest.
- American Standard Version (ASV)
- As the sparrow in her wandering, as the swallow in her flying, So the curse that is causeless alighteth not.
- Bible in Basic English (BBE)
- As the sparrow in her wandering and the swallow in her flight, so the curse does not come without a cause.
- Darby Translation (DBY)
- As the sparrow for flitting about, as the swallow for flying, so a curse undeserved shall not come.
- Webster's Bible (WBS)
- As the bird by wandering, as the swallow by flying, so the curse causeless shall not come.
- Young's Literal Translation (YLT)
- As a bird by wandering, as a swallow by flying, So reviling without cause doth not come.
Read in context
- 1ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు.
- 2రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును.
- 3గుఱ్ఱమునకు చబుకు గాడిదకు కళ్లెము మూర్ఖుల వీపునకు బెత్తము.
- 4వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్య కుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.
Cross references
- Numbers 23:8 సంఖ్యాకాండము 23:8ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే.
- Nehemiah 13:2 నెహెమ్యా 13:2వారు అన్నపానములు తీసికొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్రాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను.
- Psalm 109:28 కీర్తనలు 109:28వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు వారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును.
- 2 Samuel 16:12 2 సమూయేలు 16:12యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో.
- Deuteronomy 23:4–5 ద్వితీయోపదేశకాండము 23:4–5ఏలయనగా మీరు ఐగుప్తులోనుండి వచ్చు చుండగా వారు అన్నపానములు తీసికొని మిమ్మును ఎదుర్కొనరాక, నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతోరులోనుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విన నొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిం చెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాప మును ఆశీర్వాదముగా చేసెను.
- 1 Samuel 17:43 1 సమూయేలు 17:43ఫిలిష్తీయుడుకఱ్ఱ తీసి కొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను.
- 1 Samuel 14:28–29 1 సమూయేలు 14:28–29జనులలో ఒకడునీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించిఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు; అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను. అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయెను; నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి
- Proverbs 27:8 సామెతలు 27:8తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు.