Proverbs · chapter 27 · verse 1
Proverbs 27:1 in Telugu
రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.
Repati dinamunugoorchi atishayapadakumu e dinamuna edi sambhavinchuno adi neeku teliyadu.
Proverbs 27:1 in English
- King James Version (KJV)
- Boast not thyself of to morrow; for thou knowest not what a day may bring forth.
- World English Bible (WEB)
- Don’t boast about tomorrow; for you don’t know what a day may bring.
- American Standard Version (ASV)
- Boast not thyself of to-morrow; For thou knowest not what a day may bring forth.
- Bible in Basic English (BBE)
- Do not make a noise about tomorrow, for you are not certain what a day's outcome may be.
- Darby Translation (DBY)
- Boast not thyself of to-morrow, for thou knowest not what a day will bring forth.
- Webster's Bible (WBS)
- Boast not thyself of to-morrow; for thou knowest not what a day may bring forth.
- Young's Literal Translation (YLT)
- Boast not thyself of to-morrow, For thou knowest not what a day bringeth forth.
Read in context
- 1రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.
- 2నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును.
- 3రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు.
Cross references
- James 4:13–16 యాకోబు 4:13–16నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువార లారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది.
- Luke 12:19–20 లూకా 12:19–20నా ప్రాణముతోప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తార మైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను. అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను.
- 2 Corinthians 6:2 2 కొరింథీయులకు 6:2అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా!
- Isaiah 56:12 యెషయా 56:12వారిట్లందురు నేను ద్రాక్షారసము తెప్పించెదను మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును.
- 1 Samuel 28:19 1 సమూయేలు 28:19యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును; యెహోవా ఇశ్రాయేలీ యుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును; రేపు నీవును నీ కుమారులును నాతోకూడ ఉందురు అని సౌలుతో చెప్పగా
- Psalm 95:7 కీర్తనలు 95:7రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.