Proverbs · chapter 29 · verse 27
Proverbs 29:27 in Telugu
దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు.
Durmaargudu neetimantulaku heyudu yathaarthavartanudu bhaktiheenuniki heyudu.
Proverbs 29:27 in English
- King James Version (KJV)
- An unjust man [is] an abomination to the just: and [he that is] upright in the way [is] abomination to the wicked.
- World English Bible (WEB)
- A dishonest man detests the righteous, and the upright in their ways detest the wicked.
- American Standard Version (ASV)
- An unjust man is an abomination to the righteous; And he that is upright in the way is an abomination to the wicked.
- Bible in Basic English (BBE)
- An evil man is disgusting to the upright, and he who is upright is disgusting to evil-doers.
- Darby Translation (DBY)
- An unjust man is an abomination to the righteous; and he that is of upright way is an abomination to the wicked [man].
- Webster's Bible (WBS)
- An unjust man [is] an abomination to the just: and [he that is] upright in the way [is] abomination to the wicked.
- Young's Literal Translation (YLT)
- An abomination to the righteous [is] the perverse man, And an abomination to the wicked [is] the upright in the way!
Read in context
- 25భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షిత ముగా నుండును.
- 26అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము.
- 27దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు.
Cross references
- 1 John 3:13 1 యోహాను 3:13సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి.
- John 15:17–19 యోహాను 15:17–19మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.
- Psalm 139:21 కీర్తనలు 139:21యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించు చున్నాను గదా? నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా?
- John 15:23 యోహాను 15:23నన్ను ద్వేషించువాడు నా తండ్రినికూడ ద్వేషించుచున్నాడు.
- John 7:7 యోహాను 7:7లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.
- Proverbs 29:10 సామెతలు 29:10నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయ జూతురు.
- Proverbs 24:9 సామెతలు 24:9మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు.
- Zechariah 11:8 జెకర్యా 11:8ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని; ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి.
- Psalm 119:115 కీర్తనలు 119:115నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి తొలగుడి.