Proverbs · chapter 3 · verse 18
Proverbs 3:18 in Telugu
దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.
Daani navalambinchuvaariki adi jeevavrukshamu daani pattukonuvaarandaru dhanyulu.
Proverbs 3:18 in English
- King James Version (KJV)
- She [is] a tree of life to them that lay hold upon her: and happy [is every one] that retaineth her.
- World English Bible (WEB)
- She is a tree of life to those who lay hold of her. Happy is everyone who retains her.
- American Standard Version (ASV)
- She is a tree of life to them that lay hold upon her: And happy is every one that retaineth her.
- Bible in Basic English (BBE)
- She is a tree of life to all who take her in their hands, and happy is everyone who keeps her.
- Darby Translation (DBY)
- She is a tree of life to them that lay hold upon her; and happy is he that retaineth her.
- Webster's Bible (WBS)
- She [is] a tree of life to them that lay hold upon her: and happy [is every one] that retaineth her.
- Young's Literal Translation (YLT)
- A tree of life she [is] to those laying hold on her, And whoso is retaining her [is] happy.
Read in context
- 16దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి.
- 17దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు.
- 18దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.
- 19జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.
- 20ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించు చున్నవి మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి.
Cross references
- Proverbs 11:30 సామెతలు 11:30నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు
- Proverbs 15:4 సామెతలు 15:4సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము కలుగును.
- Revelation 2:7 ప్రకటన 2:7చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.
- Genesis 2:9 ఆదికాండము 2:9మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను.
- Genesis 3:22 ఆదికాండము 3:22అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటి వాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవవృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని
- Proverbs 13:12 సామెతలు 13:12కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.
- Revelation 22:2 ప్రకటన 22:2ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.