Proverbs · chapter 3 · verse 27
Proverbs 3:27 in Telugu
మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.
Melucheyuta nee chetanainappudu daani pondadaginavaariki cheyakunda venukatiyyakumu.
Proverbs 3:27 in English
- King James Version (KJV)
- Withhold not good from them to whom it is due, when it is in the power of thine hand to do [it].
- World English Bible (WEB)
- Don’t withhold good from those to whom it is due, when it is in the power of your hand to do it.
- American Standard Version (ASV)
- Withhold not good from them to whom it is due, When it is in the power of thy hand to do it.
- Bible in Basic English (BBE)
- Do not keep back good from those who have a right to it, when it is in the power of your hand to do it.
- Darby Translation (DBY)
- Withhold not good from them to whom it is due, when it is in the power of thy hand to do it.
- Webster's Bible (WBS)
- Withhold not good from them to whom it is due, when it is in the power of thy hand to do [it] .
- Young's Literal Translation (YLT)
- Withhold not good from its owners, When thy hand [is] toward God to do [it].
Read in context
- 25ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు
- 26యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.
- 27మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.
- 28ద్రవ్యము నీయొద్ద నుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు.
- 29నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించునపుడు వానికి అపకారము కల్పింపవద్దు.
Cross references
- Galatians 6:10 గలతీయులకు 6:10కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేష ముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.
- James 2:15–16 యాకోబు 2:15–16సహోదరు డైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేక యున్నప్పుడు. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యకసమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?
- Romans 13:7 రోమీయులకు 13:7ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.
- James 5:4 యాకోబు 5:4ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.
- Genesis 31:29 ఆదికాండము 31:29మీకు హాని చేయుటకు నా చేతనవును; అయితే పోయిన రాత్రి మీ తండ్రియొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెను.