Proverbs · chapter 3 · verse 28
Proverbs 3:28 in Telugu
ద్రవ్యము నీయొద్ద నుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు.
Dravyamu neeyodda nundagaa repu ichchedanu poyi rammani nee poruguvaanito anavaddu.
Proverbs 3:28 in English
- King James Version (KJV)
- Say not unto thy neighbour, Go, and come again, and to morrow I will give; when thou hast it by thee.
- World English Bible (WEB)
- Don’t say to your neighbor, “Go, and come again; tomorrow I will give it to you,” when you have it by you.
- American Standard Version (ASV)
- Say not unto thy neighbor, Go, and come again, And to-morrow I will give; When thou hast it by thee.
- Bible in Basic English (BBE)
- Say not to your neighbour, Go, and come again, and tomorrow I will give; when you have it by you at the time.
- Darby Translation (DBY)
- Say not unto thy neighbour, Go, and come again, and to-morrow I will give, when thou hast it by thee.
- Webster's Bible (WBS)
- Say not to thy neighbor, Go, and come again, and to-morrow I will give; when thou hast it by thee.
- Young's Literal Translation (YLT)
- Say not thou to thy friend, 'Go, and return, and to-morrow I give,' And substance with thee.
Read in context
- 26యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.
- 27మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.
- 28ద్రవ్యము నీయొద్ద నుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు.
- 29నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించునపుడు వానికి అపకారము కల్పింపవద్దు.
- 30నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడ మాడవద్దు.
Cross references
- Leviticus 19:13 లేవీయకాండము 19:13నీ పొరుగువాని హింసింప కూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీయొద్ద ఉంచుకొనకూడదు;
- Deuteronomy 24:12–15 ద్వితీయోపదేశకాండము 24:12–15ఆ మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించు నట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి యగును. నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామము లలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటికూలి ఆ నాడియ్యవలెను. సూర్యుడు అస్తమింపకమునుపు వానికియ్య వలెను. వాడు బీదవాడు గనుక దానిమీద ఆశ పెట్టు కొనియుండును. వాడు నిన్నుబట్టి యెహోవాకు మొఱ్ఱపెట్టు నేమో అది నీకు పాపమగును.
- 2 Corinthians 8:11 2 కొరింథీయులకు 8:11కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగెనో, ఆలాగే మీ కలిమికొలది సంపూర్తియగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెర వేర్చుడి.
- Ecclesiastes 9:10 ప్రసంగి 9:10చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.
- Ecclesiastes 11:6 ప్రసంగి 11:6ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీ వెరుగవు.
- 1 Timothy 6:18 1 తిమోతికి 6:18వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసి కొనుచు, మేలుచేయువారును,
- 2 Corinthians 9:3 2 కొరింథీయులకు 9:3అయితే మిమ్మునుగూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థముకాకుండునట్లు, నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై యీ సహోదరులను పంపితిని.
- Proverbs 27:1 సామెతలు 27:1రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.