Proverbs · chapter 4 · verse 6
Proverbs 4:6 in Telugu
జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.
Jnyaanamunu viduvaka yundinayedala adi ninnu kaapaadunu daani preminchinayedala adi ninnu rakshinchunu.
Proverbs 4:6 in English
- King James Version (KJV)
- Forsake her not, and she shall preserve thee: love her, and she shall keep thee.
- World English Bible (WEB)
- Don’t forsake her, and she will preserve you. Love her, and she will keep you.
- American Standard Version (ASV)
- Forsake her not, and she will preserve thee; Love her, and she will keep thee.
- Bible in Basic English (BBE)
- Do not give her up, and she will keep you; give her your love, and she will make you safe.
- Darby Translation (DBY)
- Forsake her not, and she shall keep thee; love her, and she shall preserve thee.
- Webster's Bible (WBS)
- Forsake her not, and she shall preserve thee: love her, and she shall keep thee.
- Young's Literal Translation (YLT)
- Forsake her not, and she doth preserve thee, Love her, and she doth keep thee.
Read in context
- 4ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టు కొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు.
- 5జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటిమాటలను మరువకుము. వాటినుండి తొలగిపోకుము.
- 6జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.
- 7జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించు కొనుము.
- 8దాని గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగిలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును.
Cross references
- 2 Thessalonians 2:10 2 థెస్సలొనీకయులకు 2:10దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును
- Proverbs 4:21–22 సామెతలు 4:21–22నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము. దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.
- Ephesians 3:17 ఎఫెసీయులకు 3:17తన మహిమైశ్వ ర్యముచొప్పున మీకు దయచేయవలెననియు,
- Proverbs 2:10–12 సామెతలు 2:10–12జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును.