Proverbs · chapter 4 · verse 21
Proverbs 4:21 in Telugu
నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము.
Nee kannula yedutanundi vaatini tolagiponiyya kumu nee hrudayamandu vaatini bhadramuchesikonumu.
Proverbs 4:21 in English
- King James Version (KJV)
- Let them not depart from thine eyes; keep them in the midst of thine heart.
- World English Bible (WEB)
- Let them not depart from your eyes. Keep them in the center of your heart.
- American Standard Version (ASV)
- Let them not depart from thine eyes; Keep them in the midst of thy heart.
- Bible in Basic English (BBE)
- Let them not go from your eyes; keep them deep in your heart.
- Darby Translation (DBY)
- Let them not depart from thine eyes; keep them in the midst of thy heart.
- Webster's Bible (WBS)
- Let them not depart from thy eyes; keep them in the midst of thy heart.
- Young's Literal Translation (YLT)
- Let them not turn aside from thine eyes, Preserve them in the midst of thy heart.
Read in context
- 19భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు.
- 20నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము.
- 21నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము.
- 22దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.
- 23నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము
Cross references
- Proverbs 3:21 సామెతలు 3:21నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము
- Proverbs 7:1–2 సామెతలు 7:1–2నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచు కొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు.
- Proverbs 3:3 సామెతలు 3:3దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్య కుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.
- Psalm 40:8 కీర్తనలు 40:8నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.
- Proverbs 2:1 సామెతలు 2:1నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల