Proverbs · chapter 5 · verse 2
Proverbs 5:2 in Telugu
అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు తెలివినిబట్టి నీ పెదవులు మాటలాడును.
Appudu neevu buddhikaligi nadachukonduvu telivinibatti nee pedavulu maatalaadunu.
Proverbs 5:2 in English
- King James Version (KJV)
- That thou mayest regard discretion, and [that] thy lips may keep knowledge.
- World English Bible (WEB)
- that you may maintain discretion, that your lips may preserve knowledge.
- American Standard Version (ASV)
- That thou mayest preserve discretion, And that thy lips may keep knowledge.
- Bible in Basic English (BBE)
- So that you may be ruled by a wise purpose, and your lips may keep knowledge.
- Darby Translation (DBY)
- that thou mayest keep reflection, and that thy lips may preserve knowledge.
- Webster's Bible (WBS)
- That thou mayest regard discretion, and [that] thy lips may keep knowledge.
- Young's Literal Translation (YLT)
- To observe thoughtfulness, And knowledge do thy lips keep.
Read in context
- 1నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము
- 2అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు తెలివినిబట్టి నీ పెదవులు మాటలాడును.
- 3జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి
- 4దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు అది రెండంచులుగల కత్తియంత పదునుగలది,
Cross references
- Proverbs 16:23 సామెతలు 16:23జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.
- Malachi 2:6–7 మలాకీ 2:6–7సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమునుబట్టియు యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞాన మునుబట్టి బోధింపవలెను.
- Proverbs 15:7 సామెతలు 15:7జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు
- Song of Solomon 4:11 పరమగీతము 4:11ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకుచున్న ట్టున్నవి నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె నున్నది.
- Proverbs 10:21 సామెతలు 10:21నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు.
- Psalm 45:2 కీర్తనలు 45:2నరులకంటె నీవు అతిసుందరుడవై యున్నావు నీ పెదవులమీద దయారసము పోయబడియున్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును.
- Psalm 71:15 కీర్తనలు 71:15నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు.
- Proverbs 15:2 సామెతలు 15:2జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలు కును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.
- Psalm 119:13 కీర్తనలు 119:13నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును.
- Proverbs 20:15 సామెతలు 20:15బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.