Proverbs · chapter 6 · verse 24
Proverbs 6:24 in Telugu
చెడు స్త్రీయొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును.
Chedu streeyoddaku pokundanu parastree paluku ichchakapu maatalaku lobadakundanu avi ninnu kaapaadunu.
Proverbs 6:24 in English
- King James Version (KJV)
- To keep thee from the evil woman, from the flattery of the tongue of a strange woman.
- World English Bible (WEB)
- to keep you from the immoral woman, from the flattery of the wayward wife’s tongue.
- American Standard Version (ASV)
- To keep thee from the evil woman, From the flattery of the foreigner’s tongue.
- Bible in Basic English (BBE)
- They will keep you from the evil woman, from the smooth tongue of the strange woman.
- Darby Translation (DBY)
- to keep thee from the evil woman, from the flattery of the tongue of a strange woman.
- Webster's Bible (WBS)
- To keep thee from the evil woman, from the flattery of the tongue of a strange woman.
- Young's Literal Translation (YLT)
- To preserve thee from an evil woman, From the flattery of the tongue of a strange woman.
Read in context
- 22నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును.
- 23ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.
- 24చెడు స్త్రీయొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును.
- 25దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము.
- 26వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును.
Cross references
- Proverbs 5:3 సామెతలు 5:3జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి
- Proverbs 2:16 సామెతలు 2:16మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షిం చును.
- Ecclesiastes 7:26 ప్రసంగి 7:26మరణముకంటె ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను; అది వలల వంటిదై, ఉరులవంటి మనస్సును బంధకములవంటి చేతులును కలిగిన స్త్రీ; దేవుని దృష్టికి మంచివారైనవారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు.
- Proverbs 7:5 సామెతలు 7:5అవి నీవు జారస్త్రీయొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును.