Proverbs · chapter 6 · verse 27
Proverbs 6:27 in Telugu
ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా?
Okadu tana odilo agni nunchukoninayedala vaani vastramulu kaalakundunaa?
Proverbs 6:27 in English
- King James Version (KJV)
- Can a man take fire in his bosom, and his clothes not be burned?
- World English Bible (WEB)
- Can a man scoop fire into his lap, and his clothes not be burned?
- American Standard Version (ASV)
- Can a man take fire in his bosom, And his clothes not be burned?
- Bible in Basic English (BBE)
- May a man take fire to his breast without burning his clothing?
- Darby Translation (DBY)
- Can a man take fire in his bosom, and his garments not be burned?
- Webster's Bible (WBS)
- Can a man take fire in his bosom, and his clothes not be burned?
- Young's Literal Translation (YLT)
- Doth a man take fire into his bosom, And are his garments not burnt?
Read in context
- 25దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము.
- 26వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును.
- 27ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా?
- 28ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా?
- 29తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.
Cross references
- Job 31:9–12 యోబు 31:9–12నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న యెడల నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను కూడుదురు గాక. అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరము అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును.
- James 3:5 యాకోబు 3:5ఆలాగుననే నాలుకకూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!
- Hosea 7:4–7 హోషేయ 7:4–7రొట్టెలు కాల్చు వాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగువరకు పొయ్యిని అధికముగా వేడిమిచేసి ఊరకుండునట్లు వారందరు మానని కామాతురతగలవారై యున్నారు. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలముచేత మత్తిల్లి జబ్బుపడిరి; రాజు తానే అపహాసకులకు చెలికా డాయెను. పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయ ములను మాటులోనికి తెచ్చుకొని యున్నారు; తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రియంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంటమండి కాలుచున్నది. పొయ్యి కాలునట్లు వారందరు బహు మంటమండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు, వారి రాజులంద రును కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు.