Psalms · chapter 10 · verse 4
Psalm 10:4 in Telugu
దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు
Dushtulu pogarekki yehovaa vichaarana cheyadanukonduru devudu ledani vaarellappudu yochinchuduru
Psalm 10:4 in English
- King James Version (KJV)
- The wicked, through the pride of his countenance, will not seek [after God:] God [is] not in all his thoughts.
- World English Bible (WEB)
- The wicked, in the pride of his face, has no room in his thoughts for God.
- American Standard Version (ASV)
- The wicked, in the pride of his countenance, [saith], He will not require [it]. All his thoughts are, There is no God.
- Bible in Basic English (BBE)
- The evil-doer in his pride says, God will not make a search. All his thoughts are, There is no God.
- Darby Translation (DBY)
- The wicked [saith], in the haughtiness of his countenance, He doth not search out: all his thoughts are, There is no God!
- Webster's Bible (WBS)
- The wicked, through the pride of his countenance, will not seek [after God] : God [is] not in all his thoughts.
- Young's Literal Translation (YLT)
- The wicked according to the height of his face, inquireth not. 'God is not!' [are] all his devices.
Read in context
- 2దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడువారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు గాక
- 3దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు
- 4దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు
- 5వారెల్లప్పడు భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులనందరిని చూచి తిరస్కరింతురు.
- 6మేము కదల్చబడము, తరతరములవరకు ఆపదచూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు
Cross references
- Psalm 14:1–2 కీర్తనలు 14:1–2దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను
- Romans 1:28 రోమీయులకు 1:28మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.
- Acts 8:22 అపొస్తలుల కార్యములు 8:22కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని మారు మనస్సునొంది ప్రభువును వేడుకొనుము; ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును;
- Genesis 6:5 ఆదికాండము 6:5నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి
- Romans 1:21 రోమీయులకు 1:21మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.
- Deuteronomy 8:14 ద్వితీయోపదేశకాండము 8:14నీ మనస్సు మదించి, దాసులగృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర చెదవేమో.
- Job 22:17 యోబు 22:17ఆయన మంచి పదార్థములతో వారి యిండ్లను నింపినను
- Isaiah 65:2 యెషయా 65:2తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచు కొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను.
- Psalm 53:1 కీర్తనలు 53:1దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు మేలు చేయువాడొకడును లేడు.
- Exodus 5:2 నిర్గమకాండము 5:2ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయననెను.
- Proverbs 21:4 సామెతలు 21:4అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు.
- Proverbs 30:13 సామెతలు 30:13కన్నులు నెత్తికి వచ్చినవారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడియున్నవి!