Psalms · chapter 105 · verse 37
Psalm 105:37 in Telugu
అక్కడనుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను వారి గోత్రములలో నిస్సత్తువచేత తొట్రిల్లు వాడొక్క డైనను లేకపోయెను.
Akkadanundi tana janulanu vendi bangaaramulato aayana rappinchenu vaari gotramulalo nissattuvacheta totrillu vaadokka dainanu lekapoyenu.
Psalm 105:37 in English
- King James Version (KJV)
- He brought them forth also with silver and gold: and [there was] not one feeble [person] among their tribes.
- World English Bible (WEB)
- He brought them out with silver and gold. There was not one feeble person among his tribes.
- American Standard Version (ASV)
- And he brought them forth with silver and gold; And there was not one feeble person among his tribes.
- Bible in Basic English (BBE)
- He took his people out with silver and gold: there was not one feeble person among them.
- Darby Translation (DBY)
- And he brought them forth with silver and gold; and there was not one feeble among their tribes.
- Webster's Bible (WBS)
- He brought them forth also with silver and gold: and [there was] not one feeble [person] among their tribes.
- Young's Literal Translation (YLT)
- And bringeth them out with silver and gold, And there is not in its tribes a feeble one.
Read in context
- 35అవి వారిదేశపు కూరచెట్లన్నిటిని వారి భూమి పంటలను తినివేసెను.
- 36వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమసంతానమును ఆయన హతముచేసెను.
- 37అక్కడనుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను వారి గోత్రములలో నిస్సత్తువచేత తొట్రిల్లు వాడొక్క డైనను లేకపోయెను.
- 38వారివలన ఐగుప్తీయులకు భయము పుట్టెను వారు బయలు వెళ్లినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి
- 39వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను.
Cross references
- Exodus 12:35–36 నిర్గమకాండము 12:35–36ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పునచేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి. యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.
- Exodus 3:22 నిర్గమకాండము 3:22ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసికొని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను.
- Acts 13:17 అపొస్తలుల కార్యములు 13:17ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై యున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజబలముచేత వారినక్కడనుండి తీసికొనివచ్చి
- Genesis 15:14 ఆదికాండము 15:14వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.