Psalms · chapter 105 · verse 38
Psalm 105:38 in Telugu
వారివలన ఐగుప్తీయులకు భయము పుట్టెను వారు బయలు వెళ్లినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి
Vaarivalana aigupteeyulaku bhayamu puttenu vaaru bayalu vellinappudu aigupteeyulu santoshinchiri
Psalm 105:38 in English
- King James Version (KJV)
- Egypt was glad when they departed: for the fear of them fell upon them.
- World English Bible (WEB)
- Egypt was glad when they departed, for the fear of them had fallen on them.
- American Standard Version (ASV)
- Egypt was glad when they departed; For the fear of them had fallen upon them.
- Bible in Basic English (BBE)
- Egypt was glad when they went; for the fear of them had come down on them.
- Darby Translation (DBY)
- Egypt rejoiced at their departure; for the fear of them had fallen upon them.
- Webster's Bible (WBS)
- Egypt was glad when they departed: for the fear of them fell upon them.
- Young's Literal Translation (YLT)
- Rejoiced hath Egypt in their going forth, For their fear had fallen upon them.
Read in context
- 36వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమసంతానమును ఆయన హతముచేసెను.
- 37అక్కడనుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను వారి గోత్రములలో నిస్సత్తువచేత తొట్రిల్లు వాడొక్క డైనను లేకపోయెను.
- 38వారివలన ఐగుప్తీయులకు భయము పుట్టెను వారు బయలు వెళ్లినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి
- 39వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను.
- 40వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములోనుండి ఆహారమునిచ్చి వారిని తృప్తి పరచెను.
Cross references
- Exodus 12:33 నిర్గమకాండము 12:33ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతముచేసిరి.
- Exodus 15:16 నిర్గమకాండము 15:16యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు.
- Joshua 2:9 యెహోషువ 2:9యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరుగుదును.
- Genesis 35:5 ఆదికాండము 35:5వారు ప్రయాణమై పోయినప్పుడు, దేవుని భయము వారి చుట్టున్న పట్టణములమీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు.
- Exodus 10:7 నిర్గమకాండము 10:7అప్పుడు ఫరో సేవకులు అతని చూచి - ఎన్నాళ్లవరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము; ఐగుప్తుదేశము నశించినదని నీకింకా తెలియదా అనిరి.