Exodus · chapter 12 · verse 33
Exodus 12:33 in Telugu
ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతముచేసిరి.
Aigupteeyulu manamandaramu chachchina vaaramanukoni, tama deshamulonundi prajalanu pamputaku tvarapadi vaarini balavantamuchesiri.
Exodus 12:33 in English
- King James Version (KJV)
- And the Egyptians were urgent upon the people, that they might send them out of the land in haste; for they said, We [be] all dead [men].
- World English Bible (WEB)
- The Egyptians were urgent with the people, to send them out of the land in haste, for they said, “We are all dead men.”
- American Standard Version (ASV)
- And the Egyptians were urgent upon the people, to send them out of the land in haste; for they said, We are all dead men.
- Bible in Basic English (BBE)
- And the Egyptians were forcing the people on, to get them out of the land quickly; for they said, We are all dead men.
- Darby Translation (DBY)
- And the Egyptians urged the people, to send them out of the land in haste; for they said, We are all dead [men]!
- Webster's Bible (WBS)
- And the Egyptians were urgent upon the people, that they might send them out of the land in haste; for they said, We [are] all dead [men].
- Young's Literal Translation (YLT)
- And the Egyptians are urgent on the people, hasting to send them away out of the land, for they said, 'We are all dead;'
Read in context
- 31ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో - మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి.
- 32మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.
- 33ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతముచేసిరి.
- 34కాబట్టి ప్రజలు తమ పిండిముద్దను తీసికొని, అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టు కొని, తమ భుజములమీద పెట్టుకొని పోయిరి.
- 35ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పునచేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి.
Cross references
- Psalm 105:38 కీర్తనలు 105:38వారివలన ఐగుప్తీయులకు భయము పుట్టెను వారు బయలు వెళ్లినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి
- Exodus 11:1 నిర్గమకాండము 11:1మరియు యెహోవా మోషేతో ఇట్లనెను - ఫరో మీదికిని ఐగుప్తుమీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటుతరువాత అతడు ఇక్కడనుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును.
- Genesis 20:3 ఆదికాండము 20:3అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి నీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను.
- Numbers 17:12–13 సంఖ్యాకాండము 17:12–13అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిరిఇదిగో మా ప్రాణములు పోయినవి; నశించిపోతివిు మేమందరము నశించిపోతివిు. యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును; మేము అందరము చావవలసియున్నదా? అని పలికిరి.