Psalms · chapter 107 · verse 24
Psalm 107:24 in Telugu
యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి.
Yehovaa kaaryamulanu samudramulo aayana cheyu adbhutamulanu choochiri.
Psalm 107:24 in English
- King James Version (KJV)
- These see the works of the LORD, and his wonders in the deep.
- World English Bible (WEB)
- these see the LORD’s deeds, and his wonders in the deep.
- American Standard Version (ASV)
- These see the works of Jehovah, And his wonders in the deep.
- Bible in Basic English (BBE)
- They see the works of the Lord, and his wonders in the deep.
- Darby Translation (DBY)
- These see the works of Jehovah, and his wonders in the deep.
- Webster's Bible (WBS)
- These see the works of the LORD, and his wonders in the deep.
- Young's Literal Translation (YLT)
- They have seen the works of Jehovah, And His wonders in the deep.
Read in context
- 22వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించు దురుగాక.
- 23ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు మహాజలములమీద సంచరించుచు వ్యాపారముచేయు వారు
- 24యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి.
- 25ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను
- 26వారు ఆకాశమువరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను.
Cross references
- Psalm 95:5 కీర్తనలు 95:5సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను.
- Job 38:8–11 యోబు 38:8–11సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసి నప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?
- Psalm 104:24–27 కీర్తనలు 104:24–27యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది. అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాసులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరము లున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి