Psalms · chapter 109 · verse 6
Psalm 109:6 in Telugu
వానిమీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని కుడిప్రక్కను నిలుచును గాక.
Vaanimeeda bhaktiheenuni adhikaarigaa nunchumu apavaadi vaani kudiprakkanu niluchunu gaaka.
Psalm 109:6 in English
- King James Version (KJV)
- Set thou a wicked man over him: and let Satan stand at his right hand.
- World English Bible (WEB)
- Set a wicked man over him. Let an adversary stand at his right hand.
- American Standard Version (ASV)
- Set thou a wicked man over him; And let an adversary stand at his right hand.
- Bible in Basic English (BBE)
- Put an evil man over him; and let one be placed at his right hand to say evil of him.
- Darby Translation (DBY)
- Set a wicked [man] over him, and let [the] adversary stand at his right hand;
- Webster's Bible (WBS)
- Set thou a wicked man over him: and let Satan stand at his right hand.
- Young's Literal Translation (YLT)
- Appoint Thou over him the wicked, And an adversary standeth at his right hand.
Read in context
- 4నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ పట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను.
- 5నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నామీద ద్వేష ముంచుచున్నారు.
- 6వానిమీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని కుడిప్రక్కను నిలుచును గాక.
- 7వాడు విమర్శలోనికి తేబడునప్పుడు దోషియని తీర్పు నొందును గాక వాని ప్రార్థన పాపమగునుగాక
- 8వాని జీవితదినములు కొద్దివగును గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసికొనును గాక.
Cross references
- Zechariah 3:1 జెకర్యా 3:1మరియు యెహోవా దూతయెదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను.
- Matthew 5:25 మత్తయి 5:25నీ ప్రతి వాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.
- Matthew 27:4 మత్తయి 27:4నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారుదానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా
- John 13:2 యోహాను 13:2వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారు డగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించియుండెను గనుక
- John 13:27 యోహాను 13:27వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసునీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా