Psalms · chapter 112 · verse 2
Psalm 112:2 in Telugu
వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు
Vaani santativaaru bhoomimeeda balavantulaguduru yathaarthavantula vanshapuvaaru deevimpabaduduru
Psalm 112:2 in English
- King James Version (KJV)
- His seed shall be mighty upon earth: the generation of the upright shall be blessed.
- World English Bible (WEB)
- His offspring will be mighty in the land. The generation of the upright will be blessed.
- American Standard Version (ASV)
- His seed shall be mighty upon earth: The generation of the upright shall be blessed.
- Bible in Basic English (BBE)
- His seed will be strong on the earth; blessings will be on the generation of the upright.
- Darby Translation (DBY)
- His seed shall be mighty in the land; the generation of the upright shall be blessed.
- Webster's Bible (WBS)
- His seed shall be mighty upon earth: the generation of the upright shall be blessed.
- Young's Literal Translation (YLT)
- Mighty in the earth is his seed, The generation of the upright is blessed.
Read in context
- 1యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.
- 2వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు
- 3కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును.
- 4యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు.
Cross references
- Genesis 17:7 ఆదికాండము 17:7నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.
- Proverbs 20:7 సామెతలు 20:7యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు.
- Psalm 37:26 కీర్తనలు 37:26దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు.
- Acts 2:39 అపొస్తలుల కార్యములు 2:39ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.
- Psalm 25:13 కీర్తనలు 25:13అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును.
- Jeremiah 32:39 యిర్మీయా 32:39మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును.
- Psalm 102:28 కీర్తనలు 102:28నీ సేవకుల కుమారులు నిలిచియుందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును.
- Genesis 22:17–18 ఆదికాండము 22:17–18నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.