Psalms · chapter 115 · verse 18
Psalm 115:18 in Telugu
మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.
Memaite idi modalukoni nityamu yehovaanu stutinchedamu yehovaanu stutinchudi.
Psalm 115:18 in English
- King James Version (KJV)
- But we will bless the LORD from this time forth and for evermore. Praise the LORD.
- World English Bible (WEB)
- but we will bless the LORD, from this time forward and forever more. Praise the LORD!
- American Standard Version (ASV)
- But we will bless Jehovah From this time forth and for evermore. Praise ye Jehovah.
- Bible in Basic English (BBE)
- But we will give praise to the Lord now and for ever. Praise be to the Lord.
- Darby Translation (DBY)
- But we will bless Jah from this time forth and for evermore. Hallelujah!
- Webster's Bible (WBS)
- But we will bless the LORD from this time forth and for ever. Praise the LORD.
- Young's Literal Translation (YLT)
- And we, we bless Jah, From henceforth, and unto the age. Praise ye Jah!
Read in context
- 16ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.
- 17మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు
- 18మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.
Cross references
- Psalm 113:2 కీర్తనలు 113:2ఇది మొదలుకొని యెల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక.
- Daniel 2:20 దానియేలు 2:20ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక.
- Revelation 5:13 ప్రకటన 5:13అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును - సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.
- Psalm 145:21 కీర్తనలు 145:21శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక.
- Psalm 145:2 కీర్తనలు 145:2అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.
- Psalm 118:17–19 కీర్తనలు 118:17–19నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను.