Psalms · chapter 118 · verse 11
Psalm 118:11 in Telugu
నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
Naludishalanu vaaru nannu chuttukoniyunnaaru yehovaa naamamunubatti nenu vaarini nirmoolamu chesedanu.
Psalm 118:11 in English
- King James Version (KJV)
- They compassed me about; yea, they compassed me about: but in the name of the LORD I will destroy them.
- World English Bible (WEB)
- They surrounded me, yes, they surrounded me. In the LORD’s name I indeed cut them off.
- American Standard Version (ASV)
- They compassed me about; yea, they compassed me about: In the name of Jehovah I will cut them off.
- Bible in Basic English (BBE)
- They are round me, yes, they are all about me; but in the name of the Lord I will have them cut down.
- Darby Translation (DBY)
- They encompassed me, yea, encompassed me; but in the name of Jehovah have I destroyed them.
- Webster's Bible (WBS)
- They encompassed me; yes, they encompassed me: but in the name of the LORD I will destroy them.
- Young's Literal Translation (YLT)
- They have compassed me about, Yea, they have compassed me about, In the name of Jehovah I surely cut them off.
Read in context
- 9రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
- 10అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
- 11నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
- 12కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
- 13నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను.
Cross references
- Psalm 88:17 కీర్తనలు 88:17నీళ్లు ఆవరించునట్లు అవి దినమంత నన్ను ఆవరించు చున్నవి అవి నన్ను చుట్టూర చుట్టుకొని యున్నవి
- Psalm 22:12–16 కీర్తనలు 22:12–16వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవినా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది. నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నదినీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.
- 1 Samuel 23:26 1 సమూయేలు 23:26అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులును పర్వతము ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలుదగ్గరనుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులును దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టు కొనుచుండిరి.
- 1 Chronicles 19:10 1 దినవృత్తాంతములు 19:10తాను రెండు సైన్యముల మధ్యను చిక్కుబడి యుండుట చూచి, యోవాబు ఇశ్రాయేలీయులలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని, సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి,