Psalms · chapter 118 · verse 21
Psalm 118:21 in Telugu
నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి యున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
Neevu naaku rakshanaadhaarudavai naaku uttaramichchi yunnaavu nenu neeku krutajnyataastutulu chellinchedanu.
Psalm 118:21 in English
- King James Version (KJV)
- I will praise thee: for thou hast heard me, and art become my salvation.
- World English Bible (WEB)
- I will give thanks to you, for you have answered me, and have become my salvation.
- American Standard Version (ASV)
- I will give thanks unto thee; for thou hast answered me, And art become my salvation.
- Bible in Basic English (BBE)
- I will give you praise, for you have given me an answer, and have become my salvation.
- Darby Translation (DBY)
- I will give thee thanks, for thou hast answered me, and art become my salvation.
- Webster's Bible (WBS)
- I will praise thee: for thou hast heard me, and art become my salvation.
- Young's Literal Translation (YLT)
- I thank Thee, for Thou hast answered me, And art to me for salvation.
Read in context
- 19నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను.
- 20ఇది యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు.
- 21నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి యున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
- 22ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను.
- 23అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము
Cross references
- Psalm 116:1 కీర్తనలు 116:1యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి యున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను.
- Exodus 15:2 నిర్గమకాండము 15:2యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను.
- Isaiah 12:2 యెషయా 12:2ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను
- Isaiah 49:8 యెషయా 49:8యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.
- Psalm 118:14 కీర్తనలు 118:14యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను.
- Psalm 69:33–34 కీర్తనలు 69:33–34యెహోవా దరిద్రుల మొఱ్ఱ ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించు వాడు కాడు. భూమ్యాకాశములు ఆయనను స్తుతించును గాక సముద్రములును వాటియందు సంచరించు సమస్త మును ఆయనను స్తుతించును గాక.
- Psalm 22:23–24 కీర్తనలు 22:23–24యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయ నను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడి ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.