Psalms · chapter 118 · verse 19
Psalm 118:19 in Telugu
నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను.
Nenu vachchunatlu neeti gummamulu teeyudi nenu vaatilo praveshinchi yehovaaku krutajnyataa stutulu chellinchedanu.
Psalm 118:19 in English
- King James Version (KJV)
- Open to me the gates of righteousness: I will go into them, [and] I will praise the LORD:
- World English Bible (WEB)
- Open to me the gates of righteousness. I will enter into them. I will give thanks to the LORD.
- American Standard Version (ASV)
- Open to me the gates of righteousness: I will enter into them, I will give thanks unto Jehovah.
- Bible in Basic English (BBE)
- Let the doors of righteousness be open to me; I will go in and give praise to the Lord.
- Darby Translation (DBY)
- Open to me the gates of righteousness: I will enter into them; Jah will I praise.
- Webster's Bible (WBS)
- Open to me the gates of righteousness: I will enter them, [and] I will praise the LORD:
- Young's Literal Translation (YLT)
- Open ye to me gates of righteousness, I enter into them — I thank Jah.
Read in context
- 17నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను.
- 18యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు.
- 19నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను.
- 20ఇది యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు.
- 21నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి యున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
Cross references
- Isaiah 26:2 యెషయా 26:2సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి.
- Revelation 22:14 ప్రకటన 22:14జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు.
- Psalm 100:4 కీర్తనలు 100:4కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.
- Psalm 9:13–14 కీర్తనలు 9:13–14నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధిచేయుచు సీయోను కుమార్తె గుమ్మములలోనీ రక్షణనుబట్టి హర్షించునట్లుయెహోవా, నన్ను కరుణించుము. మరణద్వారమున ప్రవేశించకుండ నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధనుచూడుము.
- Psalm 66:13–15 కీర్తనలు 66:13–15దహనబలులను తీసికొని నేను నీ మందిరములోనికి వచ్చెదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొఱ్ఱెలను తీసికొని నీకు దహనబలులు అర్పించెదను. ఎద్దులను పోతుమేకలను అర్పించెదను. (సెలా).
- Isaiah 38:20 యెషయా 38:20మన జీవితదినములన్నియు యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము.
- Psalm 95:2 కీర్తనలు 95:2కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.
- Isaiah 38:22 యెషయా 38:22మరియు హిజ్కియానేను యెహోవా మందిరమునకు పోయెదననుటకు గురుతేమని యడిగి యుండెను.
- Psalm 116:18–19 కీర్తనలు 116:18–19ఆయన ప్రజలందరియెదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి.