Psalms · chapter 119 · verse 108
Psalm 119:108 in Telugu
యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక రించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము
Yehovaa, naa noti svechchhaarpanalanu angeeka rinchumu. Nee nyaayavidhulanu naaku bodhimpumu
Psalm 119:108 in English
- King James Version (KJV)
- Accept, I beseech thee, the freewill offerings of my mouth, O LORD, and teach me thy judgments.
- World English Bible (WEB)
- Accept, I beg you, the willing offerings of my mouth. LORD, teach me your ordinances.
- American Standard Version (ASV)
- Accept, I beseech thee, the freewill-offerings of my mouth, O Jehovah, And teach me thine ordinances.
- Bible in Basic English (BBE)
- Take, O Lord, the free offerings of my mouth, and give me knowledge of your decisions.
- Darby Translation (DBY)
- Accept, I beseech thee, Jehovah, the voluntary-offerings of my mouth, and teach me thy judgments.
- Webster's Bible (WBS)
- Accept, I beseech thee, the free-will-offerings of my mouth, O LORD, and teach me thy judgments.
- Young's Literal Translation (YLT)
- Free-will-offerings of my mouth, Accept, I pray Thee, O Jehovah, And Thy judgments teach Thou me.
Read in context
- 106నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర వేర్చుదును.
- 107యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము.
- 108యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక రించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము
- 109నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను.
- 110నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుట లేదు.
Cross references
- Hebrews 13:15 హెబ్రీయులకు 13:15కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
- Hosea 14:2 హోషేయ 14:2మాటలు సిద్ధ పరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయ నతో చెప్పవలసినదేమనగామా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించు చున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.
- Psalm 119:12 కీర్తనలు 119:12యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము.
- Numbers 29:39 సంఖ్యాకాండము 29:39మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింవలెను.
- Psalm 119:169 కీర్తనలు 119:169(తౌ) యెహోవా, నా మొఱ్ఱ నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాటచొప్పున నాకు వివేకము నిమ్ము.
- Psalm 119:130 కీర్తనలు 119:130నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును.
- Psalm 119:26 కీర్తనలు 119:26నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపుము