Psalms · chapter 119 · verse 129
Psalm 119:129 in Telugu
(పే) నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను.
(pe) nee shaasanamulu aashcharyamulu kaavunane nenu vaatini gaikonuchunnaanu.
Psalm 119:129 in English
- King James Version (KJV)
- Thy testimonies [are] wonderful: therefore doth my soul keep them.
- World English Bible (WEB)
- Your testimonies are wonderful, therefore my soul keeps them.
- American Standard Version (ASV)
- Thy testimonies are wonderful; Therefore doth my soul keep them.
- Bible in Basic English (BBE)
- PE Your unchanging word is full of wonder; for this reason my soul keeps it.
- Darby Translation (DBY)
- PE. Thy testimonies are wonderful; therefore doth my soul observe them.
- Webster's Bible (WBS)
- PE. Thy testimonies [are] wonderful: therefore doth my soul keep them.
- Young's Literal Translation (YLT)
- [Pe.] Wonderful [are] Thy testimonies, Therefore hath my soul kept them.
Read in context
- 127బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి.
- 128నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు.
- 129(పే) నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను.
- 130నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును.
- 131నీ ఆజ్ఞలయందైన యధిక వాంఛచేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను.
Cross references
- Psalm 25:10 కీర్తనలు 25:10ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో యెహోవా త్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి
- Psalm 139:6 కీర్తనలు 139:6ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు.
- Psalm 119:18 కీర్తనలు 119:18నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము.
- Isaiah 25:1 యెషయా 25:1యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించె దను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుస రించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి
- Psalm 119:2 కీర్తనలు 119:2ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు.
- Psalm 119:31 కీర్తనలు 119:31యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని యున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము.
- Psalm 119:146 కీర్తనలు 119:146నేను నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్ను రక్షింపుము.
- Revelation 19:10 ప్రకటన 19:10అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడు వద్దు సుమీ. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము. యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను.
- Isaiah 9:6 యెషయా 9:6ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.