Psalms · chapter 119 · verse 152
Psalm 119:152 in Telugu
నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను.
Nee shaasanamulanu neevu nityamulugaa sthiraparachitivani nenu poorvamunundi vaativalanane telisikoni yunnaanu.
Psalm 119:152 in English
- King James Version (KJV)
- Concerning thy testimonies, I have known of old that thou hast founded them for ever.
- World English Bible (WEB)
- Of old I have known from your testimonies, that you have founded them forever. RESH
- American Standard Version (ASV)
- Of old have I known from thy testimonies, That thou hast founded them for ever.
- Bible in Basic English (BBE)
- I have long had knowledge that your unchanging word is for ever.
- Darby Translation (DBY)
- From thy testimonies, I have known of old that thou hast founded them for ever.
- Webster's Bible (WBS)
- Concerning thy testimonies, I have known of old that thou hast founded them for ever.
- Young's Literal Translation (YLT)
- Of old I have known Thy testimonies, That to the age Thou hast founded them!
Read in context
- 150దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు
- 151యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి.
- 152నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను.
- 153(రేష్) నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము
- 154నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము.
Cross references
- Luke 21:33 లూకా 21:33ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు.
- Ecclesiastes 3:14 ప్రసంగి 3:14దేవుడు చేయు పనులన్నియు శాశ్వతములని నేను తెలిసికొంటిని; దాని కేదియు చేర్చబడదు దానినుండి ఏదియు తీయబడదు; మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు.
- Psalm 111:7–8 కీర్తనలు 111:7–8ఆయన చేతికార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి యున్నవి.
- Psalm 119:144 కీర్తనలు 119:144నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.
- Psalm 119:160 కీర్తనలు 119:160నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.
- Psalm 89:34–37 కీర్తనలు 89:34–37నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను.