Psalms · chapter 119 · verse 160
Psalm 119:160 in Telugu
నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.
Nee vaakya saaraanshamu satyamu neevu niyaminchina nyaayavidhulanniyu nityamu niluchunu.
Psalm 119:160 in English
- King James Version (KJV)
- Thy word [is] true [from] the beginning: and every one of thy righteous judgments [endureth] for ever.
- World English Bible (WEB)
- All of your words are truth. Every one of your righteous ordinances endures forever. SIN AND SHIN
- American Standard Version (ASV)
- The sum of thy word is truth; And every one of thy righteous ordinances [endureth] for ever.
- Bible in Basic English (BBE)
- Your word is true from the first; and your upright decision is unchanging for ever.
- Darby Translation (DBY)
- The sum of thy word is truth, and every righteous judgment of thine is for ever.
- Webster's Bible (WBS)
- Thy word [is] true [from] the beginning: and every one of thy righteous judgments [endureth] for ever.
- Young's Literal Translation (YLT)
- The sum of Thy word [is] truth, And to the age [is] every judgment of Thy righteousness!
Read in context
- 158ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు.
- 159యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము
- 160నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.
- 161(షీన్) అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్యభయము నా హృదయమందు నిలుచుచున్నది.
- 162విస్తారమైన దోపుసొమ్ము సంపాదించినవానివలె నీవిచ్చిన మాటనుబట్టి నేను సంతోషించుచున్నాను.
Cross references
- Proverbs 30:5 సామెతలు 30:5దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.
- 2 Timothy 3:16 2 తిమోతికి 3:16దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును,
- Psalm 119:144 కీర్తనలు 119:144నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.
- Matthew 5:18 మత్తయి 5:18ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
- Psalm 119:142 కీర్తనలు 119:142నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము.
- Ecclesiastes 3:14 ప్రసంగి 3:14దేవుడు చేయు పనులన్నియు శాశ్వతములని నేను తెలిసికొంటిని; దాని కేదియు చేర్చబడదు దానినుండి ఏదియు తీయబడదు; మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు.
- Psalm 119:152 కీర్తనలు 119:152నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను.
- Psalm 119:86 కీర్తనలు 119:86నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయముచేయుము.
- Psalm 119:75 కీర్తనలు 119:75యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును.
- Psalm 119:138 కీర్తనలు 119:138నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి.