Psalms · chapter 119 · verse 6
Psalm 119:6 in Telugu
నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు.
Nee aajnyalannitini nenu lakshyamu cheyunappudu naaku avamaanamu kaluganeradu.
Psalm 119:6 in English
- King James Version (KJV)
- Then shall I not be ashamed, when I have respect unto all thy commandments.
- World English Bible (WEB)
- Then I wouldn’t be disappointed, when I consider all of your commandments.
- American Standard Version (ASV)
- Then shall I not be put to shame, When I have respect unto all thy commandments.
- Bible in Basic English (BBE)
- Then I would not be put to shame, as long as I have respect for all your teaching.
- Darby Translation (DBY)
- Then shall I not be ashamed, when I have respect unto all thy commandments.
- Webster's Bible (WBS)
- Then shall I not be ashamed, when I have respect to all thy commandments.
- Young's Literal Translation (YLT)
- Then I am not ashamed In my looking unto all Thy commands.
Read in context
- 4నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు.
- 5ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన నెంత మేలు.
- 6నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు.
- 7నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చెదను.
- 8నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుము.
Cross references
- 1 John 2:28 1 యోహాను 2:28కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి.
- Job 22:26 యోబు 22:26అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవుదేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు.
- John 15:14 యోహాను 15:14నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.
- Psalm 119:80 కీర్తనలు 119:80నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును గాక.
- Psalm 119:31 కీర్తనలు 119:31యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని యున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము.
- Psalm 119:128 కీర్తనలు 119:128నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు.
- Daniel 12:2–3 దానియేలు 12:2–3మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.
- James 2:10 యాకోబు 2:10ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పి పోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును;
- 1 John 3:20–21 1 యోహాను 3:20–21ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయు చున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును.