Psalms · chapter 119 · verse 5
Psalm 119:5 in Telugu
ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన నెంత మేలు.
Aahaa nee kattadalanu gaikonunatlu naa pravartana sthirapadi yundina nenta melu.
Psalm 119:5 in English
- King James Version (KJV)
- O that my ways were directed to keep thy statutes!
- World English Bible (WEB)
- Oh that my ways were steadfast to obey your statutes!
- American Standard Version (ASV)
- Oh that my ways were established To observe thy statutes!
- Bible in Basic English (BBE)
- If only my ways were ordered so that I might keep your rules!
- Darby Translation (DBY)
- Oh that my ways were directed to keep thy statutes!
- Webster's Bible (WBS)
- O that my ways were directed to keep thy statutes!
- Young's Literal Translation (YLT)
- O that my ways were prepared to keep Thy statutes,
Read in context
- 3వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాప మును చేయరు
- 4నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు.
- 5ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన నెంత మేలు.
- 6నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు.
- 7నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చెదను.
Cross references
- Psalm 51:10 కీర్తనలు 51:10దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.
- 2 Thessalonians 3:5 2 థెస్సలొనీకయులకు 3:5దేవునియందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక.
- Hebrews 13:21 హెబ్రీయులకు 13:21యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.
- Jeremiah 31:33 యిర్మీయా 31:33ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.
- Romans 7:22–24 రోమీయులకు 7:22–24అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?
- Psalm 119:36 కీర్తనలు 119:36లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృదయము త్రిప్పుము.
- Psalm 119:32 కీర్తనలు 119:32నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞలమార్గమున పరుగెత్తెదను.
- Psalm 119:173 కీర్తనలు 119:173నేను నీ ఉపదేశములను కోరుకొనియున్నాను నీ చెయ్యి నాకు సహాయమగును గాక.
- Psalm 119:159 కీర్తనలు 119:159యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము
- Psalm 119:44–45 కీర్తనలు 119:44–45నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును నేను నిత్యము దాని ననుసరించుదును నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధములేక నడుచుకొందును
- Psalm 119:131 కీర్తనలు 119:131నీ ఆజ్ఞలయందైన యధిక వాంఛచేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను.