Psalms · chapter 120 · verse 2
Psalm 120:2 in Telugu
యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము.
Yehovaa, abaddhamaadu pedavulanundiyu mosakaramaina naalukanundiyu naa praanamunu vidipinchumu.
Psalm 120:2 in English
- King James Version (KJV)
- Deliver my soul, O LORD, from lying lips, [and] from a deceitful tongue.
- World English Bible (WEB)
- Deliver my soul, LORD, from lying lips, from a deceitful tongue.
- American Standard Version (ASV)
- Deliver my soul, O Jehovah, from lying lips, [And] from a deceitful tongue.
- Bible in Basic English (BBE)
- O Lord, be the saviour of my soul from false lips, and from the tongue of deceit.
- Darby Translation (DBY)
- Jehovah, deliver my soul from the lying lip, from the deceitful tongue.
- Webster's Bible (WBS)
- Deliver my soul, O LORD, from lying lips, [and] from a deceitful tongue.
- Young's Literal Translation (YLT)
- O Jehovah, deliver my soul from a lying lip, From a deceitful tongue!
Read in context
- 1నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను.
- 2యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము.
- 3మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును? ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?
- 4తంగేడునిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును
Cross references
- Psalm 140:1–3 కీర్తనలు 140:1–3యెహోవా, దుష్టుల చేతిలోనుండి నన్ను విడిపింపుము బలాత్కారము చేయువారి చేతిలో పడకుండ నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచ నలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు. పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా. )
- Proverbs 12:22 సామెతలు 12:22అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.
- Psalm 52:2–4 కీర్తనలు 52:2–4మోసము చేయువాడా, వాడిగల మంగల కత్తివలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది మేలుకంటె కీడుచేయుటయు నీతి పలుకుటకంటె అబద్ధము చెప్పుటయు నీకిష్టము. (సెలా. ) కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.
- Psalm 109:1–2 కీర్తనలు 109:1–2నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు.
- Matthew 26:59–62 మత్తయి 26:59–62ప్రధానయాజకులును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చివీడు దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో దానిని కట్ట గలనని చెప్పెననిరి. ప్రధానయాజకుడు లేచినీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను.
- Psalm 35:11 కీర్తనలు 35:11కూటసాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారు.