Psalms · chapter 109 · verse 1
Psalm 109:1 in Telugu
నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము
Naa stutiki kaaranabhootudavagu devaa, maunamugaa undakumu
Psalm 109:1 in English
- King James Version (KJV)
- To the chief Musician, A Psalm of David. Hold not thy peace, O God of my praise;
- World English Bible (WEB)
- For the Chief Musician. A Psalm by David. God of my praise, don’t remain silent,
- American Standard Version (ASV)
- For the Chief Musician. A Psalm of David. Hold not thy peace, O God of my praise;
- Bible in Basic English (BBE)
- To the chief music-maker. Of David. A Psalm. God of my praise, let my prayer be answered;
- Darby Translation (DBY)
- To the chief Musician. Of David. A Psalm. O God of my praise, be not silent:
- Webster's Bible (WBS)
- To the chief Musician, A Psalm of David. Hold not thy peace, O God of my praise;
- Young's Literal Translation (YLT)
- To the Overseer. — A Psalm of David. O God of my praise, be not silent,
Read in context
- 1నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము
- 2నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు.
- 3నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడు చున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు
Cross references
- Psalm 83:1 కీర్తనలు 83:1దేవా, ఊరకుండకుము దేవా, మౌనముగా ఉండకుము ఊరకుండకుము.
- Psalm 28:1 కీర్తనలు 28:1యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడల నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును.
- Deuteronomy 10:21 ద్వితీయోపదేశకాండము 10:21ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచు చుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే.
- Psalm 35:22–23 కీర్తనలు 35:22–23యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌన ముగా నుండకుము నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యె మాడుటకు లెమ్ము.
- Exodus 15:2 నిర్గమకాండము 15:2యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను.
- Isaiah 42:14 యెషయా 42:14చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవవేదనపడు స్త్రీవలె విడువకుండ నేను బలవంత ముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచు నున్నాను.
- Jeremiah 17:14 యిర్మీయా 17:14యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును, నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు.
- Psalm 118:28 కీర్తనలు 118:28నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను.