Psalms · chapter 121 · verse 1
Psalm 121:1 in Telugu
కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును?
Kondalatattu naa kannu lettuchunnaanu naaku sahaayamu ekkada nundi vachchunu?
Psalm 121:1 in English
- King James Version (KJV)
- A Song of degrees. I will lift up mine eyes unto the hills, from whence cometh my help.
- World English Bible (WEB)
- A Song of Ascents. I will lift up my eyes to the hills. Where does my help come from?
- American Standard Version (ASV)
- A Song of Ascents. I will lift up mine eyes unto the mountains: From whence shall my help come?
- Bible in Basic English (BBE)
- A Song of the going up. My eyes are lifted up to the hills: O where will my help come from?
- Darby Translation (DBY)
- A Song of degrees. I lift up mine eyes unto the mountains: whence shall my help come?
- Webster's Bible (WBS)
- A Song of degrees. I will lift up my eyes to the hills, from whence cometh my help.
- Young's Literal Translation (YLT)
- A Song of the Ascents. I lift up mine eyes unto the hills, Whence doth my help come?
Read in context
- 1కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును?
- 2యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
- 3ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.
Cross references
- Psalm 120:1 కీర్తనలు 120:1నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను.
- Psalm 123:1 కీర్తనలు 123:1ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను.
- Jeremiah 3:23 యిర్మీయా 3:23నిశ్చయముగా కొండలమీద జరిగినది మోసకరము, పర్వతములమీద చేసిన ఘోష నిష్ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవావలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును.
- Isaiah 2:3 యెషయా 2:3ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.
- Psalm 2:6 కీర్తనలు 2:6నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీదనా రాజును ఆసీనునిగా చేసియున్నాను
- Psalm 87:1 కీర్తనలు 87:1ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతములమీద వేయబడియున్నది
- Psalm 68:15–16 కీర్తనలు 68:15–16బాషాను పర్వతము దేవపర్వతము బాషాను పర్వతము శిఖరములుగల పర్వతము. శిఖరములుగల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకొన్న కొండను మీరేల ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును.
- Psalm 78:68 కీర్తనలు 78:68యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను.