Psalms · chapter 121 · verse 3
Psalm 121:3 in Telugu
ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.
Aayana nee paadamu totrillaniyyadu ninnu kaapaaduvaadu kunukadu.
Psalm 121:3 in English
- King James Version (KJV)
- He will not suffer thy foot to be moved: he that keepeth thee will not slumber.
- World English Bible (WEB)
- He will not allow your foot to be moved. He who keeps you will not slumber.
- American Standard Version (ASV)
- He will not suffer thy foot to be moved: He that keepeth thee will not slumber.
- Bible in Basic English (BBE)
- May he not let your foot be moved: no need of sleep has he who keeps you.
- Darby Translation (DBY)
- He will not suffer thy foot to be moved; he that keepeth thee will not slumber.
- Webster's Bible (WBS)
- He will not suffer thy foot to be moved: he that keepeth thee will not slumber.
- Young's Literal Translation (YLT)
- He suffereth not thy foot to be moved, Thy preserver slumbereth not.
Read in context
- 1కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును?
- 2యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
- 3ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.
- 4ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
- 5యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
Cross references
- Proverbs 3:26 సామెతలు 3:26యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.
- Proverbs 3:23 సామెతలు 3:23అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.
- 1 Samuel 2:9 1 సమూయేలు 2:9తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు.
- Psalm 91:12 కీర్తనలు 91:12నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు
- 1 Peter 1:5 1 పేతురు 1:5కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.
- Psalm 66:9 కీర్తనలు 66:9జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనియ్యడు.
- Isaiah 27:3 యెషయా 27:3యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను.
- Psalm 127:1 కీర్తనలు 127:1యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొని యుండుటవ్యర్థమే.
- Psalm 41:2 కీర్తనలు 41:2యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు.
- Proverbs 2:8 సామెతలు 2:8న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.