Psalms · chapter 121 · verse 6
Psalm 121:6 in Telugu
పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.
Pagalu enda debbayainanu neeku taguladu. Raatri vennela debbayainanu neeku taguladu.
Psalm 121:6 in English
- King James Version (KJV)
- The sun shall not smite thee by day, nor the moon by night.
- World English Bible (WEB)
- The sun will not harm you by day, nor the moon by night.
- American Standard Version (ASV)
- The sun shall not smite thee by day, Nor the moon by night.
- Bible in Basic English (BBE)
- You will not be touched by the sun in the day, or by the moon at night.
- Darby Translation (DBY)
- The sun shall not smite thee by day, nor the moon by night.
- Webster's Bible (WBS)
- The sun shall not smite thee by day, nor the moon by night.
- Young's Literal Translation (YLT)
- By day the sun doth not smite thee, Nor the moon by night.
Read in context
- 4ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
- 5యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
- 6పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.
- 7ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును
- 8ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును
Cross references
- Revelation 7:16 ప్రకటన 7:16వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,
- Isaiah 49:10 యెషయా 49:10వారియందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుచు నీటిబుగ్గలయొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు.
- Psalm 91:5–10 కీర్తనలు 91:5–10రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు
- Jonah 4:8 యోనా 4:8మరియు ఎండ కాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పిం చెను. యోనాతలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మ సిల్లిబ్రదుకుటకంటె చచ్చుట నాకు మేలనుకొనెను.