Psalms · chapter 121 · verse 4
Psalm 121:4 in Telugu
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
Ishraayelunu kaapaaduvaadu kunukadu nidrapodu
Psalm 121:4 in English
- King James Version (KJV)
- Behold, he that keepeth Israel shall neither slumber nor sleep.
- World English Bible (WEB)
- Behold, he who keeps Israel will neither slumber nor sleep.
- American Standard Version (ASV)
- Behold, he that keepeth Israel Will neither slumber nor sleep.
- Bible in Basic English (BBE)
- See, the eyes of Israel's keeper will not be shut in sleep.
- Darby Translation (DBY)
- Behold, he that keepeth Israel will neither slumber nor sleep.
- Webster's Bible (WBS)
- Behold, he that keepeth Israel shall neither slumber nor sleep.
- Young's Literal Translation (YLT)
- Lo, He slumbereth not, nor sleepeth, He who is preserving Israel.
Read in context
- 2యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
- 3ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.
- 4ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
- 5యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
- 6పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.
Cross references
- Psalm 127:1 కీర్తనలు 127:1యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొని యుండుటవ్యర్థమే.
- Isaiah 27:3 యెషయా 27:3యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను.
- Psalm 32:7–8 కీర్తనలు 32:7–8నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను
- Ecclesiastes 8:16 ప్రసంగి 8:16జ్ఞానాభ్యాసము చేయు టకును దివారాత్రులు కన్నులు నిద్రకానకుండ మను ష్యులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా
- 1 Kings 18:27 1 రాజులు 18:27మధ్యాహ్నము కాగా ఏలీయావాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడి; వాడు ఒకవేళ ధ్యానము చేయు చున్నాడేమో, దూరమున నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి యున్నదేమో అని అపహాస్యము చేయగా
- Psalm 27:1 కీర్తనలు 27:1యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?
- Revelation 7:15 ప్రకటన 7:15అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును;