Psalms · chapter 122 · verse 5
Psalm 122:5 in Telugu
అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి యున్నవి.
Achchata nyaayamu teerchutakai sinhaasanamulu daaveedu vansheeyula sinhaasanamulu sthaapimpabadi yunnavi.
Psalm 122:5 in English
- King James Version (KJV)
- For there are set thrones of judgment, the thrones of the house of David.
- World English Bible (WEB)
- For there are set thrones for judgment, the thrones of David’s house.
- American Standard Version (ASV)
- For there are set thrones for judgment, The thrones of the house of David.
- Bible in Basic English (BBE)
- For there seats for the judges were placed, even the rulers' seats of the line of David.
- Darby Translation (DBY)
- For there are set thrones for judgment, the thrones of the house of David.
- Webster's Bible (WBS)
- For there are set thrones of judgment, the thrones of the house of David.
- Young's Literal Translation (YLT)
- For there have sat thrones of judgment, Thrones of the house of David.
Read in context
- 3యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు
- 4ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును.
- 5అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి యున్నవి.
- 6యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
- 7నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక.
Cross references
- Deuteronomy 17:8 ద్వితీయోపదేశకాండము 17:8హత్యకు హత్యకు వ్యాజ్యెమునకు వ్యాజ్యెమునకు దెబ్బకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యముకాని యెడల
- 2 Chronicles 19:8 2 దినవృత్తాంతములు 19:8మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణ యించిన న్యాయమును జరిగించుటకును, సందేహాంశములను పరిష్కరించుటకును, యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరుల యిండ్ల పెద్దలలోను కొందరిని నియమించి
- Deuteronomy 17:18 ద్వితీయోపదేశకాండము 17:18మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తనకొరకు వ్రాసికొనవలెను;
- 2 Chronicles 11:22 2 దినవృత్తాంతములు 11:22రెహబాము మయకాకు పుట్టిన కుమారుడైన అబీయాను రాజును చేయతలచి, అతని సహోదరులమీద ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించెను.
- 2 Samuel 8:18 2 సమూయేలు 8:18యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి; దావీదు కుమారులు సభా ముఖ్యులు.