Psalms · chapter 122 · verse 7
Psalm 122:7 in Telugu
నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక.
Nee praakaaramulalo nemmadi kalugunu gaaka. Nee nagarulalo kshemamundunu gaaka.
Psalm 122:7 in English
- King James Version (KJV)
- Peace be within thy walls, [and] prosperity within thy palaces.
- World English Bible (WEB)
- Peace be within your walls, and prosperity within your palaces.
- American Standard Version (ASV)
- Peace be within thy walls, And prosperity within thy palaces.
- Bible in Basic English (BBE)
- May peace be inside your walls, and wealth in your noble houses.
- Darby Translation (DBY)
- Peace be within thy bulwarks, prosperity within thy palaces.
- Webster's Bible (WBS)
- Peace be within thy walls, [and] prosperity within thy palaces.
- Young's Literal Translation (YLT)
- Peace is in thy bulwark, rest in thy high places,
Read in context
- 5అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి యున్నవి.
- 6యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
- 7నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక.
- 8నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమి త్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును.
- 9మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను.
Cross references
- John 14:27 యోహాను 14:27శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.
- Isaiah 54:13 యెషయా 54:13నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.
- James 3:18 యాకోబు 3:18నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.
- Psalm 48:3 కీర్తనలు 48:3దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్ష మగుచున్నాడు.
- Psalm 48:13 కీర్తనలు 48:13దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి.
- Isaiah 9:7 యెషయా 9:7ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
- 1 Chronicles 12:18 1 దినవృత్తాంతములు 12:18అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడైదావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమా ధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలు కగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను.