Psalms · chapter 126 · verse 1
Psalm 126:1 in Telugu
సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు
Seeyonuku tirigi vachchinavaarini yehovaa cheralo nundi rappinchinappudu
Psalm 126:1 in English
- King James Version (KJV)
- A Song of degrees. When the LORD turned again the captivity of Zion, we were like them that dream.
- World English Bible (WEB)
- A Song of Ascents. When the LORD brought back those who returned to Zion, we were like those who dream.
- American Standard Version (ASV)
- A Song of Ascents. When Jehovah brought back those that returned to Zion, We were like unto them that dream.
- Bible in Basic English (BBE)
- A Song of the going up. When the Lord made a change in Zion's fate, we were like men in a dream.
- Darby Translation (DBY)
- A Song of degrees. When Jehovah turned the captivity of Zion, we were like them that dream.
- Webster's Bible (WBS)
- A Song of degrees. When the LORD turned again the captivity of Zion, we were like them that dream.
- Young's Literal Translation (YLT)
- A Song of the Ascents. In Jehovah's turning back [to] the captivity of Zion, We have been as dreamers.
Read in context
- 1సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు
- 2మనము కలకనినవారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడుయెహోవా వీరికొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి.
- 3యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతివిు.
Cross references
- Hosea 6:11 హోషేయ 6:11చెరలోనికి వెళ్లిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూదా, అతడు నీకు కోత కాలము నిర్ణయించును.
- Joel 3:1 యోవేలు 3:1ఆ దినములలో, అనగా యూదావారిని యెరూషలేము కాపురస్థులను నేను చెరలోనుండి రప్పించు కాలమున
- Psalm 85:1 కీర్తనలు 85:1యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు.
- Jeremiah 31:8–10 యిర్మీయా 31:8–10ఉత్తరదేశములోనుండియు నేను వారిని రప్పించు చున్నాను, గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణుల నేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతములనుండి అందరిని సమకూర్చుచున్నాను, మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోనివారికి దాని ప్రకటింపుడి ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱెలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి.
- Acts 12:9 అపొస్తలుల కార్యములు 12:9అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను.
- Psalm 120:1 కీర్తనలు 120:1నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను.
- Psalm 123:1 కీర్తనలు 123:1ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను.
- Psalm 53:6 కీర్తనలు 53:6సీయోనులోనుండి ఇశ్రాయేలునకురక్షణకలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇశ్రాయేలు సంతోషించును.
- Job 42:10 యోబు 42:10మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.
- Psalm 124:1 కీర్తనలు 124:1మనుష్యులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల
- Psalm 125:1 కీర్తనలు 125:1యెహోవాయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.
- Psalm 121:1 కీర్తనలు 121:1కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును?