Hosea · chapter 6 · verse 11
Hosea 6:11 in Telugu
చెరలోనికి వెళ్లిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూదా, అతడు నీకు కోత కాలము నిర్ణయించును.
Cheraloniki vellina naa prajalanu nenu tirigi rappinchinappudu o yoodaa, atadu neeku kota kaalamu nirnayinchunu.
Hosea 6:11 in English
- King James Version (KJV)
- Also, O Judah, he hath set an harvest for thee, when I returned the captivity of my people.
- World English Bible (WEB)
- “Also, Judah, there is a harvest appointed for you, when I restore the fortunes of my people.
- American Standard Version (ASV)
- Also, O Judah, there is a harvest appointed for thee, when I bring back the captivity of my people.
- Bible in Basic English (BBE)
- And Judah has put up disgusting images for himself.
- Darby Translation (DBY)
- Also, for thee, Judah, is a harvest appointed, when I shall turn again the captivity of my people.
- Webster's Bible (WBS)
- Also, O Judah, he hath set a harvest for thee, when I returned the captivity of my people.
- Young's Literal Translation (YLT)
- Also, O Judah, appointed is a harvest to thee, In My turning back [to] the captivity of My people!
Read in context
- 9బందిపోటుదొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెము మార్గములో నరహత్య చేసెదరు; వారు ఘోరమైన కాముకత్వము జరిగించు వారై యున్నారు,
- 10ఇశ్రాయేలువారిలో ఘోరమైన సంగతి యొకటి నాకు కనబడెను, ఎఫ్రాయిమీయులు వ్యభిచారక్రియలు అభ్యాసము చేసెదరు, ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరచు కొనెదరు.
- 11చెరలోనికి వెళ్లిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూదా, అతడు నీకు కోత కాలము నిర్ణయించును.
Cross references
- Joel 3:13 యోవేలు 3:13పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధిక మాయెను, మీరు దిగి రండి.
- Job 42:10 యోబు 42:10మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.
- Jeremiah 51:33 యిర్మీయా 51:33ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బబులోనుపురము చదరముచేయబడిన కళ్లమువలె ఆయెను ఇంక కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును.
- Revelation 14:15 ప్రకటన 14:15అప్పుడు మరియొక దూత దేవాలయములోనుండి వెడలివచ్చి భూమి పైరుపండి యున్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలిపెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘముమీద ఆసీనుడైయున్న వానితో చెప్పెను.
- Micah 4:12 మీకా 4:12కళ్లములో ఒకడు పనలు కూర్చునట్టు యెహోవా వారిని సమ కూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలిసికొన కున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు.
- Psalm 126:1 కీర్తనలు 126:1సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు
- Zephaniah 2:7 జెఫన్యా 2:7తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలోనుండి రప్పించగా అచ్చటవారిలో శేషించిన వారికి ఒక స్థలముండును; వారు అచ్చట తమ మందలను మేపుదురు, అస్తమయమున వారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు.