Psalms · chapter 128 · verse 4
Psalm 128:4 in Telugu
యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును.
Yehovaayandu bhayabhaktulugalavaadu eelaagu aasheervadimpabadunu.
Psalm 128:4 in English
- King James Version (KJV)
- Behold, that thus shall the man be blessed that feareth the LORD.
- World English Bible (WEB)
- Behold, this is how the man who fears the LORD is blessed.
- American Standard Version (ASV)
- Behold, thus shall the man be blessed That feareth Jehovah.
- Bible in Basic English (BBE)
- See! this is the blessing of the worshipper of the Lord.
- Darby Translation (DBY)
- Behold, thus shall the man be blessed that feareth Jehovah.
- Webster's Bible (WBS)
- Behold, that thus shall the man be blessed that feareth the LORD.
- Young's Literal Translation (YLT)
- Lo, surely thus is the man blessed who is fearing Jehovah.
Read in context
- 2నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును.
- 3నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.
- 4యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును.
- 5సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు
- 6నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.