Psalms · chapter 128 · verse 6
Psalm 128:6 in Telugu
నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.
Nee pillala pillalanu neevu choochedavu. Ishraayelumeeda samaadhaanamundunu gaaka.
Psalm 128:6 in English
- King James Version (KJV)
- Yea, thou shalt see thy children’s children, [and] peace upon Israel.
- World English Bible (WEB)
- Yes, may you see your children’s children. Peace be upon Israel.
- American Standard Version (ASV)
- Yea, see thou thy children’s children. Peace be upon Israel.
- Bible in Basic English (BBE)
- May you see your children's children. Peace be on Israel.
- Darby Translation (DBY)
- And see thy children's children. Peace be upon Israel!
- Webster's Bible (WBS)
- Yes, thou shalt see thy children's children, [and] peace upon Israel.
- Young's Literal Translation (YLT)
- And see the sons of thy sons! Peace on Israel!
Read in context
- 4యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును.
- 5సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు
- 6నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.
Cross references
- Job 42:16 యోబు 42:16అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను.
- Genesis 50:23 ఆదికాండము 50:23యోసేపు ఎఫ్రాయిముయొక్క మూడవతరము పిల్లలను చూచెను; మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి.
- Isaiah 66:12 యెషయా 66:12యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.
- Psalm 125:5 కీర్తనలు 125:5తమ వంకరత్రోవలకు తొలగిపోవువారిని పాపముచేయువారితో కూడ యెహోవాకొనిపోవును ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.
- Proverbs 17:6 సామెతలు 17:6కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము.
- Galatians 1:16 గలతీయులకు 1:16ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు.