Psalms · chapter 129 · verse 7
Psalm 129:7 in Telugu
కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు.
Koyuvaadu tana guppilinainanu panalu kattuvaadu tana odinainanu daanito nimpu konadu.
Psalm 129:7 in English
- King James Version (KJV)
- Wherewith the mower filleth not his hand; nor he that bindeth sheaves his bosom.
- World English Bible (WEB)
- with which the reaper doesn’t fill his hand, nor he who binds sheaves, his bosom.
- American Standard Version (ASV)
- Wherewith the reaper filleth not his hand, Nor he that bindeth sheaves, his bosom:
- Bible in Basic English (BBE)
- He who gets in the grain has no use for it; and they do not make bands of it for the grain-stems.
- Darby Translation (DBY)
- Wherewith the mower filleth not his hand, nor he that bindeth sheaves his bosom;
- Webster's Bible (WBS)
- With which the mower filleth not his hand; nor he that bindeth sheaves, his bosom.
- Young's Literal Translation (YLT)
- That hath not filled the hand of a reaper, And the bosom of a binder of sheaves.
Read in context
- 5సీయోను పగవారందరు సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక.
- 6వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక ఎదుగక మునుపే అది వాడిపోవును
- 7కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు.
- 8దారిన పోవువారుయెహోవా ఆశీర్వాదము నీమీద నుండునుగాక యెహోవా నామమున మేము మిమ్ము దీవించు చున్నాము అని అనకయుందురు.
Cross references
- Galatians 6:8 గలతీయులకు 6:8ఏలాగనగా తన శరీ రేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.
- Isaiah 17:10–11 యెషయా 17:10–11ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసికొన లేదు అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చితివి వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి నీవు నాటిన దినమున దాని చుట్టు కంచె వేసితివి ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింప జేసితివి గొప్ప గాయములును మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును.
- Psalm 126:6 కీర్తనలు 126:6పడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును.
- Hosea 8:7 హోషేయ 8:7వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును; విత్తినది పైరుకాదు, మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చినయెడల అన్యులు దాని తినివేతురు.