Psalms · chapter 13 · verse 3
Psalm 13:3 in Telugu
యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము
Yehovaa naa devaa, naameeda drushtiyunchi naakuttaramimmu
Psalm 13:3 in English
- King James Version (KJV)
- Consider [and] hear me, O LORD my God: lighten mine eyes, lest I sleep the [sleep of] death;
- World English Bible (WEB)
- Behold, and answer me, LORD, my God. Give light to my eyes, lest I sleep in death;
- American Standard Version (ASV)
- Consider [and] answer me, O Jehovah my God: Lighten mine eyes, lest I sleep the [sleep of] death;
- Bible in Basic English (BBE)
- Let my voice come before you, and give me an answer, O Lord my God; let your light be shining on me, so that the sleep of death may not overtake me;
- Darby Translation (DBY)
- Consider, answer me, O Jehovah my God! lighten mine eyes, lest I sleep the [sleep of] death;
- Webster's Bible (WBS)
- Consider [and] hear me, O LORD my God: lighten my eyes, lest I sleep [the sleep] of death;
- Young's Literal Translation (YLT)
- Look attentively; Answer me, O Jehovah, my God, Enlighten mine eyes, lest I sleep in death,
Read in context
- 1యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు?
- 2ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును?ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?
- 3యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము
- 4నేను మరణనిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండనునేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము.
- 5నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది
Cross references
- Ezra 9:8 ఎజ్రా 9:8అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి, మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల జేయునట్లుగాను, మాలో ఒక శేషము ఉండ నిచ్చినట్లుగాను, తన పరిశుద్ధస్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను, మా దేవుడైన యెహోవా కొంతమట్టుకు మాయెడల దయ చూపియున్నాడు.
- Psalm 18:28 కీర్తనలు 18:28నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును
- Jeremiah 51:39 యిర్మీయా 51:39వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పిగొనగా వారికి మద్యము నిచ్చి వారిని మత్తిల్లజేసెదను ఇదే యెహోవా వాక్కు.
- Psalm 5:1 కీర్తనలు 5:1యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము.
- 1 Samuel 14:29 1 సమూయేలు 14:29అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయెను; నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి
- 1 Samuel 14:27 1 సమూయేలు 14:27అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము వినలేదు. గనుక తన చేతికఱ్ఱ చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను.
- Luke 2:32 లూకా 2:32నీ రక్షణ నేనుకన్నులార చూచితిని.
- Psalm 25:19 కీర్తనలు 25:19నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు.
- Psalm 9:13 కీర్తనలు 9:13నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధిచేయుచు సీయోను కుమార్తె గుమ్మములలోనీ రక్షణనుబట్టి హర్షించునట్లుయెహోవా, నన్ను కరుణించుము.
- Psalm 119:153 కీర్తనలు 119:153(రేష్) నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము
- Lamentations 5:1 విలాపవాక్యములు 5:1యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసికొనుము దృష్టించి మామీదికి వచ్చిన నింద యెట్టిదో చూడుము.
- Jeremiah 51:57 యిర్మీయా 51:57దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధి పతులను బలాఢ్యులను మత్తిల్లజేసెదను వారు చిరకాల నిద్రనొంది మేలుకొనకపోదురు ఇదే రాజు వాక్కు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.