Psalms · chapter 13 · verse 5
Psalm 13:5 in Telugu
నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది
Nenaite nee krupayandu nammika yunchi yunnaanu nee rakshanavishayamai naa hrudayamu harshinchuchunnadi
Psalm 13:5 in English
- King James Version (KJV)
- But I have trusted in thy mercy; my heart shall rejoice in thy salvation.
- World English Bible (WEB)
- But I trust in your loving kindness. My heart rejoices in your salvation.
- American Standard Version (ASV)
- But I have trusted in thy lovingkindness; My heart shall rejoice in thy salvation.
- Bible in Basic English (BBE)
- But I have had faith in your mercy; my heart will be glad in your salvation.
- Darby Translation (DBY)
- As for me, I have confided in thy loving-kindness; my heart shall be joyful in thy salvation.
- Webster's Bible (WBS)
- But I have trusted in thy mercy; my heart shall rejoice in thy salvation.
- Young's Literal Translation (YLT)
- And I, in Thy kindness I have trusted, Rejoice doth my heart in Thy salvation.
Read in context
- 3యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము
- 4నేను మరణనిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండనునేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము.
- 5నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది
- 6యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడునేను ఆయనను కీర్తించెదను.
Cross references
- Isaiah 12:2 యెషయా 12:2ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను
- Jude 1:21 యూదా 1:21నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.
- Habakkuk 3:18 హబక్కూకు 3:18నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను.
- Psalm 52:8 కీర్తనలు 52:8నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను
- Psalm 36:7 కీర్తనలు 36:7దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.
- Psalm 119:81 కీర్తనలు 119:81(కఫ్) నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను
- Psalm 9:14 కీర్తనలు 9:14మరణద్వారమున ప్రవేశించకుండ నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధనుచూడుము.
- Psalm 33:21–22 కీర్తనలు 33:21–22మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొను చున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు. యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీద నుండును గాక.
- Psalm 51:12 కీర్తనలు 51:12నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము.
- Psalm 33:18 కీర్తనలు 33:18వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును
- 1 Samuel 2:1 1 సమూయేలు 2:1మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహా బలముకలిగెనునీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నానునావిరోధులమీద నేను అతిశయపడుదును.
- Luke 2:20 లూకా 2:20అంతట ఆ గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్లిరి.