Psalms · chapter 131 · verse 3
Psalm 131:3 in Telugu
ఇశ్రాయేలూ, ఇదిమొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశపెట్టుకొనుము.
Ishraayeloo, idimodalukoni nityamu yehovaa meedane aashapettukonumu.
Psalm 131:3 in English
- King James Version (KJV)
- Let Israel hope in the LORD from henceforth and for ever.
- World English Bible (WEB)
- Israel, hope in the LORD, from this time forward and forever more.
- American Standard Version (ASV)
- O Israel, hope in Jehovah From this time forth and for evermore.
- Bible in Basic English (BBE)
- O Israel, have hope in the Lord, from this time and for ever.
- Darby Translation (DBY)
- Let Israel hope in Jehovah, from henceforth and for evermore.
- Webster's Bible (WBS)
- Let Israel hope in the LORD from henceforth and for ever.
- Young's Literal Translation (YLT)
- Israel doth wait on Jehovah, From henceforth, and unto the age!
Read in context
- 1యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచునవి కావు నాకు అందనివాటియందైనను గొప్పవాటియందైనను నేను అభ్యాసము చేసికొనుట లేదు.
- 2నేను నా ప్రాణమును నిమ్మళ పరచుకొనియున్నాను సముదాయించుకొని యున్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లియొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నాయొద్ద నున్నది.
- 3ఇశ్రాయేలూ, ఇదిమొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశపెట్టుకొనుము.
Cross references
- Psalm 130:7 కీర్తనలు 130:7ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము యెహోవాయొద్ద కృప దొరుకును. ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.
- Isaiah 26:4 యెషయా 26:4యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.
- Psalm 146:5 కీర్తనలు 146:5ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు
- Jeremiah 17:7–8 యిర్మీయా 17:7–8యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు.
- Psalm 115:9–11 కీర్తనలు 115:9–11ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమ్మిక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.
- Psalm 115:18 కీర్తనలు 115:18మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.