Psalms · chapter 132 · verse 17
Psalm 132:17 in Telugu
అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను నా అభిషిక్తునికొరకు నే నచ్చట ఒక దీపము సిద్ధపరచి యున్నాను.
Akkada daaveedunaku kommu molava jesedanu naa abhishiktunikoraku ne nachchata oka deepamu siddhaparachi yunnaanu.
Psalm 132:17 in English
- King James Version (KJV)
- There will I make the horn of David to bud: I have ordained a lamp for mine anointed.
- World English Bible (WEB)
- I will make the horn of David to bud there. I have ordained a lamp for my anointed.
- American Standard Version (ASV)
- There will I make the horn of David to bud: I have ordained a lamp for mine anointed.
- Bible in Basic English (BBE)
- There I will make the horn of David fertile: I have made ready a light for my king.
- Darby Translation (DBY)
- There will I cause the horn of David to bud forth; I have ordained a lamp for mine anointed.
- Webster's Bible (WBS)
- There will I make the horn of David to bud, I have ordained a lamp for my anointed.
- Young's Literal Translation (YLT)
- There I cause to spring up a horn for David, I have arranged a lamp for Mine anointed.
Read in context
- 15దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను
- 16దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింప జేసెదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు.
- 17అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను నా అభిషిక్తునికొరకు నే నచ్చట ఒక దీపము సిద్ధపరచి యున్నాను.
- 18అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింప జేసెదను అతని కిరీటము అతనిమీదనే యుండి తేజరిల్లును అనెను.
Cross references
- Luke 1:69 లూకా 1:69ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను
- Ezekiel 29:21 యెహెజ్కేలు 29:21ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగిరింప జేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానైయున్నానని వారు తెలిసికొందురు.
- 2 Chronicles 21:7 2 దినవృత్తాంతములు 21:7అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును, అతనికిని అతని కుమారులకును నిత్యము దీప మిచ్చెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సులేక యుండెను.
- 1 Kings 11:36 1 రాజులు 11:36నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను.
- 1 Kings 15:4 1 రాజులు 15:4దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచు కొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయ మందును తప్పిపోకుండెను గనుక
- Psalm 92:10 కీర్తనలు 92:10గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని.
- Luke 2:30–32 లూకా 2:30–32అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేనుకన్నులార చూచితిని.
- 2 Kings 8:19 2 రాజులు 8:19అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట యిచ్చి యుండెను గనుక అతని జ్ఞాపకముచేత యూదాను నశింప జేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను.
- Psalm 148:14 కీర్తనలు 148:14ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి యున్నాడు. అది ఆయన భక్తులకందరికిని ఆయన చెంతజేరిన జనులగు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి.