Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 15 · verse 4

1 Kings 15:4 in Telugu

దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచు కొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయ మందును తప్పిపోకుండెను గనుక

Daaveedu hitteeyudaina ooriyaa sangatiyandu tappa tana jeevita dinamulanniyu yehovaa drushtiki yathaarthamugaa naduchu konuchu, yehovaa atanikichchina aajnyalalo deni vishaya mandunu tappipokundenu ganuka

1 Kings 15:4 in English

King James Version (KJV)
Nevertheless for David’s sake did the LORD his God give him a lamp in Jerusalem, to set up his son after him, and to establish Jerusalem:
World English Bible (WEB)
Nevertheless for David’s sake, the LORD his God gave him a lamp in Jerusalem, to set up his son after him and to establish Jerusalem;
American Standard Version (ASV)
Nevertheless for David’s sake did Jehovah his God give him a lamp in Jerusalem, to set up his son after him, and to establish Jerusalem;
Bible in Basic English (BBE)
But because of David, the Lord gave him a light in Jerusalem, making his sons king after him, so that Jerusalem might be safe;
Darby Translation (DBY)
But for David's sake Jehovah his God gave him a lamp in Jerusalem, setting up his son after him, and establishing Jerusalem;
Webster's Bible (WBS)
Nevertheless, for David's sake the LORD his God gave him a lamp in Jerusalem, to set up his son after him, and to establish Jerusalem:
Young's Literal Translation (YLT)
but for David's sake hath Jehovah his God given to him a lamp in Jerusalem, to raise up his son after him, and to establish Jerusalem,

Read in context

  1. 2అతడు మూడు సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను; అతని తల్లి పేరు మయకా; ఆమె అబీషాలోము కుమార్తె.
  2. 3అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాపమార్గములన్నిటిలో నడిచెను; తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవాయెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు.
  3. 4దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచు కొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయ మందును తప్పిపోకుండెను గనుక
  4. 5దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును, యెరూష లేమును స్థిరపరచుటకును, అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండ నిచ్చెను.
  5. 6రెహబాము బ్రదికిన దినములన్నియు అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.
Read all of 1 Kings 15

Cross references

Original words (Hebrew)

1 Kings 15:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.