Psalms · chapter 134 · verse 3
Psalm 134:3 in Telugu
భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.
Bhoomyaakaashamulanu srujinchina yehovaa seeyo nulonundi ninnu aasheervadinchunu gaaka.
Psalm 134:3 in English
- King James Version (KJV)
- The LORD that made heaven and earth bless thee out of Zion.
- World English Bible (WEB)
- May the LORD bless you from Zion, even he who made heaven and earth.
- American Standard Version (ASV)
- Jehovah bless thee out of Zion; Even he that made heaven and earth.
- Bible in Basic English (BBE)
- May the Lord, who made heaven and earth, send you blessing out of Zion,
- Darby Translation (DBY)
- Jehovah, the maker of heavens and earth, bless thee out of Zion.
- Webster's Bible (WBS)
- The LORD that made heaven and earth bless thee out of Zion.
- Young's Literal Translation (YLT)
- Jehovah doth bless thee out of Zion, The maker of the heavens and earth!
Read in context
- 1యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.
- 2పరిశుద్ధస్థలమువైపు మీ చేతులెత్తి యెహోవాను సన్ను తించుడి.
- 3భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.
Cross references
- Psalm 128:5 కీర్తనలు 128:5సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు
- Psalm 20:2 కీర్తనలు 20:2పరిశుద్ధ స్థలములోనుండి ఆయన నీకు సహాయము చేయును గాక సీయోనులోనుండి నిన్ను ఆదుకొనును గాక.
- Psalm 124:8 కీర్తనలు 124:8భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
- Psalm 135:21 కీర్తనలు 135:21యెరూషలేములో నివసించు యెహోవా సీయోనులోనుండి సన్నుతింపబడును గాక యెహోవాను స్తుతించుడి.
- Psalm 146:5–6 కీర్తనలు 146:5–6ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.
- Romans 11:26 రోమీయులకు 11:26వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;
- Psalm 110:2 కీర్తనలు 110:2యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.
- Psalm 14:7 కీర్తనలు 14:7సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.